ప్రభుత్వ కాలేజీ & ఆసుపత్రి లో ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC and Hospital Yadadri Opening 29 SR, Tutor Vacancies Apply here..
రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ ఆసుపత్రి నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ 29 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కాలేజ్/ టీచింగ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్, గారు అధికారికంగా నోటిఫికేషన్ Rc.No 06/E1/GMC/ GGH/YDD/BNGR/2024 Date: 09.04.2024 జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 23.04.2024 న ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక పత్రాలు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 29 . పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. MD/ MS/ DNB/ MBBS అర్హతతో.. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. అలాగే.. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమో