డిగ్రీ ఓపెన్ రిక్రూట్మెంట్ విధానంలో ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ల భర్తీ BEML Opening 33 Executive and Consultant Vacancies Apply here..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్-2, అడ్మిన్ ఆఫీసర్-30 & కన్సల్టెంట్-01 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ డిప్లోమా అర్హతతో పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఎంపిక విధానం మొదలైన సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 33 . విభాగాల వారీగా ఖాళీలు : డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR) - 01, మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ - రాజభాష/ అఫీషియల్ లాంగ్వేజ్ - 01, అడ్మిన్ ఆఫీసర్ గ్రేడ్-I - 30. కన్సల్టెంట్ - నేవీ మారిటైమ్ బిజినెస్ - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) పీజీ, ప