గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాలు - రాత పరీక్ష | ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... తెలంగాణ వైద్య విధాన పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రి మరియు సామాజిక ఆసుపత్రి/ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో/ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి G.MS.ENT. సూపరింటెండెంట్, Dr. రవిబాబు గారు మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సేవలు అందించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన అధికారిక దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్లో లింకులు ఈ పేజీ చివరలో అందుబాటులో ఉన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : గైనకాలజీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో, తెలంగాణ రాష్ట్ర...




















