SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల.. AP TG అందరూ అప్లై చేయండి
ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం లో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ శుభవార్త! CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, ఉప్పల్ రోడ్డు హైదరాబాదులోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) SSC / 10th Standard & ITI కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి వివిధ వివిధ టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 05.09.2026 ఉదయం 11:00 గంటల నుండి 04.10.2026 సాయంత్రం 05:59 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.39,970/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 21. పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ ...































