TTWREIS Sainik School Admissions for 6th & Inter Ist Year 2022-23 Check Eligibility and Sellection Process Here..
సువర్ణావకాశం! మీ పిల్లవాడి బంగారు భవిష్యత్ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో నడుపబడుతున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర సైనిక పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి (C.B.S.E ) మరియు M.P.C గ్రూపుతో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశమునకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నాము. ప్రవేశానికి అర్హత వయస్సు: గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 నాటికి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. 01.04.2010 నుండి 31.03.2012 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థుల వయస్సు 01.04.2005 నుండి 31.03.2007 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఆదాయ పరిమితి: విద్యార్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవ్సతరాదాయం పట్టణ ప్రాంత వాసులు 2,00,000 మించరాదు.గ్రామీణ ప్రాంత వాసులు 1,50,000 మించరాదు. తెలంగాణ రాష్ట్ర SC,ST,BC,మైనారిటీ &OC,OBC బాలురు అర్హులు. దరఖాస్తు రుసుము: 200/- ధరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 15 హల్ టికెట్స్ డౌన్ లోడ్: మార్చి 01 ప్రవేశ పరీక్ష తేది: మార్చి 06 https://www.tgtwgurukulam