రాత పరీక్ష లేకుండా! 🎉ఉద్యోగాల భర్తీకి జెన్కో నోటిఫికేషన్ AP GENCO Recruitment 2023 Apply 26 MT Chemical Vacancies here..
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ జెన్కో రాష్ట్ర పరీక్ష లేకుండా! 26 మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 21.09.2023 సాయంత్రం 05:00 నాటికి సమర్పించాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో హార్డ్ కాపీలను 30.09.2023 సాయంత్రం 05:00 నాటికి సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ విభాగంలోని 26 పోస్టుల భర్తీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నావు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ .. పోస్టుల వివరాలు : పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనింగ్ (కెమికల్) . మొత్తం పోస్టుల సంఖ్య :: 26. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ) విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి. పయోపరిమితి :...