సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి Notification No. 02/2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నేటి నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 327 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో.. మేనేజ్మెంట్ ట్రైనీ (E&M), E2 Grade - 42, మేనేజ్మెంట్ ట్రైనీ (Systems), E2 Grade - 07, నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) క్యాడర్ లో.. జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (JMET), T&S Grade-C - 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (Mechanical), T&S Grade-C - 09, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (Electrical), T&S Grade-C - 24, ఫిట్టర్ ట్రైనీ, Cat -1 - 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ Cat -1 - 98.. 🎉తాజా ఉద్యోగాలు ✔ దరఖాస్తు చివరి తేదీ తో.. ✨10th ప