Indian Post GDS Recruitment 2023 | 10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here..
10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here.. 10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల Indian Post దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తంమొత్తం 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ అతిభారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . పదో తరగతిలో సాధించిన మార్కులు/ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, ఎలాంటి రాత పరీక్షలను నిర్వహించకుండా మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 33 సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) లో పోస్టుల భర్తీకి భారతీయ యువత నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 27-01-2023 నుండి 16-02-2023 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచా