✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఈ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.08.2026
  •  
  • NEW! 🎉 నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా..Apply here చి.తే:25.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ 1110 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:29.08.2026
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Indian Post GDS Recruitment 2023 | 10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here..

    10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here..


    10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!


    న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల Indian Post దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తంమొత్తం 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


    కేవలం 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ అతిభారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . 


    పదో తరగతిలో సాధించిన మార్కులు/ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, ఎలాంటి రాత పరీక్షలను నిర్వహించకుండా మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.


    దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 33 సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) లో పోస్టుల భర్తీకి భారతీయ యువత నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 27-01-2023 నుండి16-02-2023 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..


    ఖాళీల వివరాలు :

    మొత్తం ఖాళీల సంఖ్య :: 40,889.


    రాష్ట్రం/ సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు :


    ✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు..

    తెలంగాణ రాష్ట్రం లో :- 1,266,

    ఆంధ్ర ప్రదేశ్ లో :- 2,480,


    అదే విధంగా మిగిలిన సర్కిళ్లలో..

    అసోం :- 407,

    బీహార్ :- 1,461,

    ఛత్తీస్గడ్ :- 1,593,

    ఢిల్లీ :- 46,

    గుజరాత్ :- 2,017,

    హర్యానా :- 354,

    హిమాచల్ ప్రదేశ్ :- 603,

    జమ్ము & కాశ్మీర్ :- 300,

    ఝార్ఖండ్ :- 1,590,

    కర్ణాటక :- 3,036,

    కేరళ :- 2,462,

    మధ్యప్రదేశ్ :- 1,841,

    మహారాష్ట్ర :- 2,508,

    నార్త్ ఈస్టర్  :- 9,23,

    ఒడిశా :- 1,382,

    పంజాబ్ :- 7,66,

    రాజస్థాన్ :- 1,684,

    తమిళనాడు :- 3,167,

    ఉత్తర ప్రదేశ్ :- 7987,

    ఉత్తరాఖండ్ :- 889,

    పశ్చిమ బెంగాల్ :- 2,127.. మొదలగునవి.


    తాజా ఉద్యోగాలు!

    విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ 

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 7th, 10th, డిగ్రీ పాస్ తో 174 +1,904 శాశ్వతఉద్యోగాలు దరఖాస్తు లింక్ 11/2/23
    📢 AOC Secunderabad 10+2 తో 1,793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 
    📢 10, 10+2 తో 255 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 16/2/23
    📢 10th పాస్ తో 1675 SA, MTS ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 10/2/23
    📢 10th పాస్ తో 11,409 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 17/2/23
    📢 10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష 37 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th తో 451 కానిస్టేబుల్, డ్రైవర్, డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 22/2/23
    📢 10+2, డిప్లొమా, డిగ్రీ తో 33 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 15/2/23
    📢 10 తో 10 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 4,103 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 29/1/23
    📢 10+2 తో 1,458 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, ఇంటర్, డిగ్రీ తో 1,904 శాశ్వత ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 2,026 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 10/2/23
    📢 మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10th, 10+2, ITI తో రాత పరీక్ష లేకుండా! 1,785 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 2/2/23
    📢 TS Study Circle ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం దరఖాస్తు లింక్ 31/1/23
    📢 10+2తో డిగ్రీ తో ICG 71 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 9/2/23
    📢 10th, ITI తో 5,450 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ 

    విద్యార్హత :

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి..

     ✓ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    ✓ పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి.

    ✓ ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

    ✓ కంప్యూటర్ నైపుణ్యంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.


    వయోపరిమితి :

    ✓ అభ్యర్థుల వయస్సు 16-02-2023 నాటికి 18-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

    ✓ ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుఎస్ అభ్యర్థులకు  5-10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.


    ఎంపిక విధానం :

    ✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా  ఎంపికను నిర్వహిస్తారు.

    ✓ ఎంపికైన అభ్యర్థులకు  ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్ట్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు.


    గౌరవ వేతనం :

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ. 10,000/- నుండి రూ .29,380/- నెలకు జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : 

    ✓ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.

    ✓ ఎస్సీ, ఎస్టీ , పిడ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే ఫీజు  లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 27-01-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16-02-2023 వరకు.


    దరఖాస్తులను సవరణ తేదీ : 17-02-2023 నుండి 19-02-2023 వరకు ఉంటుంది.


    అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 25-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 29-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇప్పుడే అప్లయ్ చేయండి

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here

    రూ.88,000/- జీతంతో ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేయండి.

    నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..

    ఎస్బిఐ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.