Samagra Shiksha Recruitment 2023 | 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష లో ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration Closed Soon..
![]() |
10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు మరొక శుభవార్త!
జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మరియు ఆఫీస్ సబార్డినేట్ గా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్న మహిళా, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నందు (అవుట్సోర్సింగ్) ప్రాతిపాదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను జారీ చేసింది..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 37.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ - 13,
2. డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10,
3. ఆఫీస్ సబార్డినేట్ - 14.. మొదలగునవి.
విద్యార్హత:
✓ జూనియర్ అసిస్టెంట్/ ✓ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు: ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, మరియు కంప్యూటర్ నాలెడ్జ్.. తో కంప్యూటర్ స్కిల్
(లేదా)
కంప్యూటర్ విభాగంలో.. MS Office/ PGDCA/ CDA/ ఇంజనీరింగ్ సర్టిఫికెట్/ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
✓ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు: పదవ తరగతి అర్హతతో తెలుగు ఇంగ్లీష్ చదవడం & రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
✓ 30.11.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై రెండు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ మరియు దివ్యాంగులకు ఐదు సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ & కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
ఈ క్రింది విధంగా మార్కుల వెయిటేజ్ నిర్ణయించబడింది.
✓ 10వ తరగతి - 25,
✓ ఇంటర్మీడియట్ - 25,
✓ గ్రాడ్యుయేషన్ - 30,
✓ స్కిల్ టెస్ట్ (ఎమ్మెస్-ఆఫీస్) - 20.. ఇలా మొత్తం 100. మార్కులు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
✓ జూనియర్ అసిస్టెంట్ లకు - రూ.23,500/-,
✓ డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు రూ.23,500/-,
✓ ఆఫీస్ సబార్డినేట్ లకు రూ.15,000/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-.
నోటిఫికేషన్ తేదీ: 12.01.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2023.
కంప్యూటర్ ఫెర్ఫామెన్స్ టెస్ట్ కోసం షాప్ చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటన :: 03.02.2023.
ధ్రువపత్రాల పరిశీలన తేదీ :: 06/07.02.2023,
స్కిల్ టెస్ట్ నిర్వహించు తేదీ :: 11/12.02.2023,
తుది ఎంపిక జాబితా ప్రకటన తేదీ :: 13.02.2023.
అధికారిక వెబ్సైట్ :: https://cse.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment