రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.

స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాలు: రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం స్కీం క్రింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో బిసి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కీం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి గరిష్టంగా 3లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SC, ST, MBS, BC Corporation, MFC, CMFC మరియు BC Federation దరఖాస్తులు చేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి వేరువేరుగా దరఖాస్తు లింకులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కింద ఇవ్వబడింది. గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇 సబ్సిడీ రుణముల మంజూరు నియమ నిబంధనలు : దరఖాస్తు దారు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అన్నీ వనరులను కలుపుకొని రూ.81,000/- మించకుండా ఉండాలి. అభ్యర్థి 21 సంవత్సరాలు పూర్...