CSIR Recruitment 2022 | B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Online Apply here..
B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! CSIR - NEERI - HZC (Hyderabad Zonal Centre) హైదరాబాద్ , ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఆర్ అండ్ డి విభాగంలో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సంపూర్ణంగా సమర్పించడం ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూలకు ఎంపిక కాబ డతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి : IDRBT Recruitment 2022 | BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 05. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 03 , 2. ప్రాజెక్టు అసోసియేట్-I - 02 . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. • ప్రాజెక్ట్ అసిస్టెంట్ లకు: కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్