AP EAPCET - 2022 Results Declared | Download Rank Card here..
ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించిన AP EAPCET - 2022 ఉమ్మడి ప్రవేశ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు విజయవాడ లో విడుదల చేశారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3.01 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అర్హత పరీక్షకు 2.82 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఇంజనీరింగ్ పరీక్షను 1.94 లక్షల మంది.. అగ్రికల్చర్ పరీక్షను 87 వేల మంది హాజరైనట్లు అధికారిక గణాంకాలు సూచించారు.. హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చునని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచనలు చేశారు... AP EAPCET - 2022 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఎలా?. AP EAPCET - 2022 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://cets.apsche.ap.gov.in/ ◆ హోం పేజీలోని Results లింక్ పై క్లిక్ చేయండి. ◆ AP EAPCET - 2022 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రే డైరెక్టర్ అవుతారు