ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నాలుగు ఉద్యోగ ప్రకటనలు విడుదల. 151 వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
10th, Inter, ITI, Diploma, డిగ్రీ లతో ఉద్యోగ అవకాశాలు.
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను 11.02.2026 నుండి 25.02.2026 మధ్య సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 11.02.2026 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 25.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య :151
పోస్టుల వివరాలు :
- మొత్తం వేరువేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
👉 సెక్యూరిటీ గార్డ్ & ఫైర్ మాన్ నోటిఫికేషన్
👉 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్
👉 డిప్లొమా టెక్నీషియన్ నోటిఫికేషన్ 1
👉 డిప్లొమా టెక్నీషియన్ నోటిఫికేషన్ 2
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ అర్హత ల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 14-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3 - 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, దృవపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,000/- నుండి రూ.23,000/- వరకు ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 11.02.2026 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 25.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment