టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ. 10th Pass దరఖాస్తు చేయండి..
10వ తరగతి, డిగ్రీ, పీజీ & డిప్లొమా అర్హతతో ఆప్టల్ లో టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! రాత పరీక్ష లేకుండా ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీర్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తు గడువు 03.10.2026 వరకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆఫ్టల్ భారీ శుభవార్త చెప్పింది. 10వ తరగతి,డిగ్రీ ,డిప్లమా అర్హతతో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ నిరుద్యోగ యువత 12.09.2026 నుండి 03.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటి...



















