ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష లేదు. వెంటనే అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, బస్తీ దవాఖాన లో గైనకాలజీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. MBBS అర్హతతో బస్తీ దవాఖాన లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! DMHO ఖమ్మం పరిధిలోని మధిర ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ తాజాగా దరఖాస్తు ఫామ్ అందుబాటులోకి ఉంచింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం రూ.1,00,000/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులకు సొంత మండల బస్తీ దవాఖాన నందు పోస్టింగ్ ఉంటుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీలు : 01 పోస్ట్ పేరు : గైనకాలజీ స్పెషలిస్ట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి. MS (OB &GY) లో ఉ...

















