DHMO Hyderabad Staff Nurse, MPHA vacancies Recruitment 2022 | Check eligibility, Salary, Application form and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త! MPHW/ GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకులను అందుబాటులోకి ఉంచింది.. అభ్యర్థులు గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనంగా రూ.27,300/- నుండి రూ.29,900/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు Zone-VI పరిధిలోని బస్తీ దావఖాన మరియు UPHCs లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. NEW! తెలంగాణ జిల్లా ప్రభుత్వ కాలేజీలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 42. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. స్టాఫ్ నర్స్ - 27, 2. MPHA(F)/ ANM - 15.. విద్యర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. ◆ స్టాఫ్ నర్స్ పోస్టులకు: GNM/ B.Sc (Nursing)/ M.Sc