VTG CET - 2022 | తెలంగాణ 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022 | మోడల్ పేపర్ విశ్లేషణ | Don't miss.. @elearningbadi.in
తెలంగాణ 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022 మోడల్ పేపర్ విశ్లేషణ 1) లక్ష్మీ తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. ఈ వాక్యం లో గీత గీసిన పదం A) నామవాచకం B) సర్వనామం C) విశేషణం D) క్రియ 2) నాన్న పొలం నుంచి వచ్చాడు. ఈ వాక్యంలో క్రియ పదం? 1) నాన్న 2) పొలం 3) నుంచి 4) వచ్చాడు 3) రాజు బడికి వెళ్ళాడు. అతడు ఆటలు ఆడాడు. ఈ వాక్యంలో అతడు అనగా? 1) ఆటలు 2) బడి 3) రాజు 4) ఆడటం 4)క్రింది పదాలలో నామవాచకం ఏది? 1) వాణి 2) ఆమె 3) అతడు 4) మంచి 5) క్రింది వాక్యాలలో విశేషణం లేని వాక్యం 1) రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది.. 2) వినయ్ వచ్చాడు. 3) గోల్కొండ కోట విశాలంగా ఉన్నది. 4) A మరియుC 6) ఆకుపచ్చ లైటు వెలిగింది. దీంట్లో విశేషణం ఏది? 1) లైటు 2) వెలిగింది 3) ఆకుపచ్చ 4) ఆకు 7) తెలంగాణ పరాక్రమాన్ని రుద్రమ్మదేవి చాటింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? 1) భూతకాలం 2) భవిష్యత్ కాలం 3) వర్తమాన కాలం 4) వర్షాకాలం 8) తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ వాక్యంలో అవ్యయం ఏది? 1) తల్లి 2) పిల్లలు 3) అను 4)