బ్యాంక్ ఉద్యోగాలు: 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI బ్యాంక్ 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ (AM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 200 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 08.03.2026 నుండి 19.03.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 200
పోస్ట్ పేరు : అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాలు అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3-10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన చేసి అనంతరం ఇంటర్వ్యూల ఆధారం తుది ఎంపికలను చేపడతారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
దేశవ్యాప్తంగా మొత్తం 15 జోన్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం ,చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి , విజయనగరం పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అభ్యర్థులకు రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల వరకు ప్రతినెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,050/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 08.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.03.2026 వరకు.
ఆన్లైన్ రాత పరీక్ష తేదీ : 12.04.2026
అధికారిక వెబ్సైట్ : https://www.idbi.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment