ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.
ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో NPCIL లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం....
ముంబై ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCIL) నుండి ఇలాంటి రాత పరీక్ష లేకుండా! దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 80 అప్రెంటిస్ ల భర్తకి భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన వివిధ విభాగాలలో సీట్ల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ అక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 80.
విభాగాల వారీగా ఖాళీలు :
- ట్రేడ్ అప్రెంటిస్ : 50
- డిప్లొమా అప్రెంటిస్ : 16
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 14
ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ విభాగాలు :
- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్.
డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ విభాగాలు:
- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ విభాగాలు :
- మెకానికల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ & అకౌంట్స్, కాంట్రాక్ట్ & మెటీరియల్ మేనేజ్మెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్పులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 18.11.2026 ఇది నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపికలను నిర్వహిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
అధికారిక వెబ్సైట్ : https://www.npcilcareers.co.in/
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.10.2036 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18.11.2026 @ 16:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment