నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | CPCB 163 Permanent Positions Recruitment 2023 | Apply Online here..
10th, Inter, Degree విద్యార్హతతో భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) సంస్థ నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచగల అభ్యర్థులు 31-03-2023 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ. 10,000లకు పైగా ఉద్యోగాలు 100కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా ✨ఇంటర్వ్యూలకు అటెండ్ అయి జాబ్ కొట్టండి.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :163 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : సైంటిస్ట్ బి - 62, అసిస్టెంట్ లా ఆఫీసర్ - 06, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 01, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 16, టెక్నికల్ సూపర్వైజర్ - 01, అసిస్టెంట్ - 03, అకౌంట్స్ అసిస్టెంట్ - 02, జూనియర్ టెక్నీషియన్ - 03, సీనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ - 15, అప్పర్ డివిజన్ క్లర్క్ - 16, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-3 - 03, జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ -