TS Junior Lecturers Recruitment 2022 | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility criteria and Apply online here..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నా 1392 శాశ్వత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 20.12.2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 10.01.2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్ (CBT)/OMR విధానంలో రాత పరీక్షలను నిర్వహించే నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1392. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు: 1. అరబిక్ - 02 , 2. బోటనీ - 133 , 3. బోటనీ (ఉర్దూ మీడియం) - 15 , 4. కెమిస్ట్రీ - 113 , 5. కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) - 19 , 6. సివిక్స్ - 56 , 7. సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16 , 8. సివిక్స్ (మరాఠీ మీడియం) - 01 , 9. కామర్స్ - 50 , 10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07 , 11. ఎ