NIWE Recruitment 2022 | డిగ్రీ తో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
NIWE JOBs 2022 | గ్రాడ్యుయేట్ అర్హతతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్ఐడబ్ల్యూఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వరంగ సంస్థ అయినా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్ఐడబ్ల్యూఈ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎన్ఐడబ్ల్యూఈ గ్రాడ్యుయేట్ అర్హతతో 16ప్రోగ్రాం కో-ఆర్డీనేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 11, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.. తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఖళీగా ఉన్న పోస్టులు: 16పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: ప్రోగ్రాం కో-ఆర్డీనేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్ మొత్తంగా 16 పోస్టులు కలవు. పని విభాగాలు: మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ టెక్నికల్ గ్రేడ్-01 మొదలగు పని విభ