సిల్క్ మార్క్ టెక్స్టైల్ శాఖ లో ఉద్యోగాలు రూ.30,000 జీతం - హైదరాబాద్ చెన్నై ముంబైలో పోస్టింగ్. ఈనెల 28 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ యంగ్ ప్రొఫెషనల్ - ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ స్కిల్ బోర్డ్, స్కిల్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరు వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న 8 యంగ్ ప్రొఫెషనల్ - ఎక్స్టెన్షన్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అలాగే భారతీయ యువత అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు 28.10.2026 వరకు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పలక్కడ & కలకత్తా లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 08. 📋 విభాగాల వారీగా ఖాళీలు : 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, టెక్స్టైల్ విభాగంలో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ/సెరికల్చర్/ అగ్రికల్చర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.. ✨ వయోపరిమి...



























