సిల్క్ మార్క్ టెక్స్టైల్ శాఖ లో ఉద్యోగాలు రూ.30,000 జీతం - హైదరాబాద్ చెన్నై ముంబైలో పోస్టింగ్. ఈనెల 28 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ యంగ్ ప్రొఫెషనల్ - ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ స్కిల్ బోర్డ్, స్కిల్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరు వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న 8 యంగ్ ప్రొఫెషనల్ - ఎక్స్టెన్షన్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అలాగే భారతీయ యువత అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు 28.10.2026 వరకు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పలక్కడ & కలకత్తా లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, టెక్స్టైల్ విభాగంలో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ/సెరికల్చర్/ అగ్రికల్చర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి..
✨ వయోపరిమితి :
- 31.01.2026 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తుల పరిశీలన ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం (1:5 నిష్పత్తిలో), అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://silkmarkrecruitment.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 09.10.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 28.08.2026 at 23:59 PM.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























Comments
Post a Comment