రాత పరీక్ష లేకుండా! జిల్లా బాలల పరిరక్షణ విభాగం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. TG CHL DCPS Opening New JOBs Apply
నిరుద్యోగులకు శుభవార్త! 12th, BA డిగ్రీ, పీజీ అర్హత తో జిల్లా బాలల పరిరక్షణ సొసైటీ(DCPS) జనగాం జిల్లా, మిషన్ వాత్సల్య - చైల్డ్ హెల్ప్ లైన్, ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 09.10.2026 ఉదయం 10:30 నుండి 14.10.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సొంత జిల్లా పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరడానికి ఇదే సరైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 08. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రాజెక్టు కోఆర్డినేటర్ - 01, కౌన్సిలర్ - 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 03, కేస్ వర్కర్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సి...














