డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు | BHEL Project Supervisor Recruitment 2023 | Application Direct link here..

డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు | దరఖాస్తులకు చివరితేదీ : 29.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL), ప్రాజెక్ట్ సూపర్వైజర్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 10. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.(ఎస్సీ ఎస్టీలకు 50 శాతం) ఉండాలి