Teacher JOBs 2022 | పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు జిల్లాల నుండి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు జిల్లాల నుండి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 23 విద్యా సంవత్సరానికి సంక్షేమ గురుకులాల్లో మరియు ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేశాయి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సంబంధిత కార్యాలయాలను సందర్శించి దరఖాస్తులు చేయవచ్చు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా డెమో ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ తాత్కాలిక ప్రాతిపదిక పార్ట్ టైం పోస్టులకు డెమో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న తేదీల వివరాలు మరియు పోస్టుల వివరాలు ముఖ్య సమాచారం మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. మహబూబాబాద్ ఏకలవ్య పాఠశాల ఈ క్రింది ఖాళీల భర్తీ కి దరఖాస్తులు కోరుతుంది. టీజీటీ విభాగంలో తెలుగు-06, హిందీ-05, ఇంగ్లీష్-07, ఫిజికల్ సైన్స్-04, కామర్స్-01, ఎకనామిక్స్-01, పిజిటి ఐటి-05, మ్యూజిక్ టీచర్-02, ఆర్ట్ టీచర్-02, పిఇటి-02, స్టూడెంట్ కౌన్సిలర్-05, హాస్టల్ వార్డెన్-05.. మొదలగు ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ తో బీఈడీ అర్హత కలిగి సిటెట...