TS EMRS Teaching Non-Teaching JOBs 2022 | ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్!
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా & మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో CBSE సిలబస్ బోధించడానికి బోధన సిబ్బంది ఒప్పంద ప్రాతిపదికన నియామకాలకు ప్రకటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఎ పిఓ శ్రీ గౌతమ్ కోట్లు గారు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపడతారు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్, పీజీ, బిఈడి.. తో CBSE సిలబస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాధ్యమాలలో బోధించగల అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన అభ్యర్థులు మరియు రిటైర్డ్ టీచర్స్ కు 65 సంవత్సరాల వరకు.. ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.







ఆసక్తి కలిగినవారు పేపర్ ప్రకటనలోని 9000309979 నెంబర్ కు సంప్రదించి, దరఖాస్తులు సమరపించవచ్చు.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment