Telangana JOBs 2024: రాత పరీక్ష లేకుండా! మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ ఎంపికైతే రూ.58,850/- జీతం | Apply Various Posts here..
తెలంగాణ, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా మల్టీ జోన్-1 పరిధిలోని, ESI ఆసుపత్రి సిర్పూర్-కాగజ్నగర్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం, దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ESI హాస్పిటల్ క్యాంపస్, నర్సంపేట్ రోడ్, లేబర్ కాలనీ, వరంగల్-506013. చిరునామాకు పోస్ట్ లేదా 16.01.2024 నాటికి లేదా అంతకంటే ముందు వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల కు ఎంపిక చేపడతారు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05 . పోస్టుల వారీగా ఖాళీలు : సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 04, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MBBS, BDS డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్