1000+ ఉద్యోగాల భర్తీకి జూలై 09న ఇంటర్వ్యు లు | MEGA CAREER FAIR 2023 | Check Venue, Date, Time & Register here..
ఉద్యోగార్థులకు స్వాగతం! రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 25+ మల్టీ నేషనల్ కంపెనీలలో 1000+ ఉద్యోగాల భర్తీ కి వచ్చే నెలలో భారీ కెరియర్ ఫెయిర్ హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జూలై 9న జాబ్ మేళా-2023 ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను అన్ని వయసుల వారికి అందించింది. ఈ కెరియర్ ఫెయిర్ 2023 లో ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులూ వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణలోనే అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి ఈ అవకాశాలను ఉద్యోగార్థుల కోసం తీసుకొచ్చింది. కాబట్టి ఉద్యోగార్థులు DEET హోస్ట్ చేసిన కెరియర్ ఫెయిర్-2023 ను మిస్ అవ్వకండి. విద్యార్హతలు: ఈ క్రింద పేర్కొనబడిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి;