✨Flash Updates✨  
  • NEW! 🎉 మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 112 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 550 ఉద్యోగాల భర్తీకి Notification..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 1వ పత్రిక ప్రకటన..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ JOBs..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 4వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 1500 JOBs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత తో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.07.2026
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.65,000/- జీతం..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 3వ పత్రిక ప్రకటన..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 175 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 5వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో ప్రభుత్వ 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    1000+ ఉద్యోగాల భర్తీకి జూలై 09న ఇంటర్వ్యు లు | MEGA CAREER FAIR 2023 | Check Venue, Date, Time & Register here..

    ఉద్యోగార్థులకు స్వాగతం!


    రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న  25+ మల్టీ నేషనల్ కంపెనీలలో 1000+ ఉద్యోగాల భర్తీ కి వచ్చే నెలలో భారీ కెరియర్ ఫెయిర్ హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

    వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జూలై 9న జాబ్ మేళా-2023 ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను అన్ని వయసుల వారికి అందించింది. ఈ కెరియర్ ఫెయిర్ 2023 లో ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులూ వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణలోనే అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి ఈ అవకాశాలను ఉద్యోగార్థుల కోసం తీసుకొచ్చింది. కాబట్టి ఉద్యోగార్థులు DEET హోస్ట్ చేసిన కెరియర్ ఫెయిర్-2023 ను మిస్ అవ్వకండి.


    విద్యార్హతలు:

    • ఈ క్రింద పేర్కొనబడిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి;

    1. 10th Pass,
    2. 12th Pass,
    3. ITI,
    4. B.A,
    5. B.Com,
    6. B.Sc,
    7. BBA/ BBM,
    8. BE/B.Tech,
    9. Diploma,
    10. M.Com,
    11. M.Sc,
    12. M.A,
    13. MBA,
    14. MCA,
    15. ME/ M.Tech,
    16. PG Diploma,
    17. Other..


    అనుభవం:

    • ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కు అవకాశాలు కలవు.


    ఉద్యోగ విభాగాలు:

    • ఈ క్రింద పేర్కొనబడిన పని విభాగాల్లో ఉద్యోగ కల్పన అందుబాటులో ఉంది. అవి;

    1. IT/ ITes,
    2. Marketing,
    3. Sales,
    4. BPO,
    5. Manufacturing,
    6. Finance,
    7. FMCG,
    8. Pharmacy,
    9. Medical,
    10. Real Estate,
    11. Banking,
    12. Automobiles,
    13. HR,
    14. Other..


    వయసు:

    • 09.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపికలు:

    • ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలో కనపర్చిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన ఉద్యోగార్థులకు పని విభాగాలను అనుసరించి రూ.15,000 నుండి 45,000/- వేల వరకు కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి.


    జాన్ లొకేషన్స్:

    • రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రింద సూచించిన అన్ని లొకేషన్స్ లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ఆధారంగా లొకేషన్ ను ఎంపిక చేయవచ్చు.. అవి;

    1. హైదరాబాద్,
    2. శంషాబాద్,
    3. సంగారెడ్డి,
    4. సూర్యపేట,
    5. వికారాబాద్, 
    6. వరంగల్,
    7. అదిలాబాద్,
    8. అసిఫాబాద్,
    9. మంచిర్యాల, 
    10. నిర్మల్, 
    11. నిజామాబాద్, 
    12. జగిత్యాల, 
    13. పెద్దపల్లి, 
    14. కామారెడ్డి, 
    15. సిరిసిల్ల, 
    16. కరీంనగర్, 
    17. భూపాలపల్లి, 
    18. మెదక్,
    19. సిద్దిపేట, 
    20. జనగాం, 
    21. హనుమకొండ, 
    22. ములుగు, 
    23. కొత్తగూడెం, 
    24. ఖమ్మం, 
    25. మహబూబాబాద్, 
    26. నల్లగొండ, 
    27. భువనగిరి, 
    28. షామీర్పేట్, 
    29. నారాయణపేట, 
    30. మహబూబ్నగర్, 
    31. నాగర్కర్నూల్, 
    32. వనపర్తి, 
    33. గద్వాల్, ఇతర..

     

    • ఈ DEET CAREER FAIR 2023 లో పాల్గొనే అభ్యర్థులు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

    📌 అలాగే రిజిస్ట్రేషన్ లో భాగంగా చివరి దశలో రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.


    ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:


    ఇంటర్వ్యూ వేదిక ::

    • ACE Engineering College, Hyderabad.


    ఇంటర్వ్యూ తేదీ :: 09.07.2023.


    ఇంటర్వ్యూ సమయం :: ఉ.10:00 గంటల నుండి.


    📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ✨ఇప్పుడే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 09-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog