SVPNPA New JOB 2026 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ, హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. టెన్నిస్ ఆట కోసం కోచ్ పోస్టులను భర్తీ చేయడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా 23.03.2026 ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసుకుని, ఆసక్తి మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన SVPNPA Telangana వివిధ Sports Coach ఖాళీల భర్తీకి దరఖాస్తుల కోరుతోంది సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఈనెల 23న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. విభాగాలు : స్పోర్ట్స్ కోచ్ టెన్నిస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో B.P.Ed అర్హత కలిగి ఉండాలి. కోచ్ విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ NSNIS...






















































%20Posts%20here.jpg)

