కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీ, పోస్టుల వివరాలు ఇక్కడ. NGRI School Teacher Rectt 2025 Apply here

టీచర్ ఉద్యోగ అవకాశాలు: తెలంగాణ హైదరాబాదులోని NGRI School వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన, ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! తేదీ: 31.07.2025న ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువ న ఉన్న లింకుపై క్లిక్ చేసే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే విద్యాసంస్థల్లో సంబంధిత సబ్జెక్టు/ విభాగాల్లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్ట్ పేరు :- బోధన / బోధనేతర సిబ్బంది. పోస్టుల వారీగా ఖాళీలు : ఇంగ్లీష్ టీచెర్ - 01, కంప్యూటర్ టీచర్ - 01, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 01, MTS టీచర్ - 01. నిర్వహిస్తున్న సంస్థ :- ఎన్ జి ఆర్ ఐ హైస్కూల్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు ...