కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీ, పోస్టుల వివరాలు ఇక్కడ. NGRI School Teacher Rectt 2025 Apply here
టీచర్ ఉద్యోగ అవకాశాలు:
తెలంగాణ హైదరాబాదులోని NGRI School వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన, ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! తేదీ: 31.07.2025న ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువ న ఉన్న లింకుపై క్లిక్ చేసే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే విద్యాసంస్థల్లో సంబంధిత సబ్జెక్టు/ విభాగాల్లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు :- బోధన / బోధనేతర సిబ్బంది.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఇంగ్లీష్ టీచెర్ - 01,
- కంప్యూటర్ టీచర్ - 01,
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 01,
- MTS టీచర్ - 01.
నిర్వహిస్తున్న సంస్థ :- ఎన్ జి ఆర్ ఐ హైస్కూల్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి/ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/డిప్లొమా/ బి.ఈడి /బి.పి.ఈడి లో అర్హత సాధించి ఉండాలి.
- CTET అర్హత తప్పనిసరిగా ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- 31-07-2023 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :-
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :-
ఇంటర్వ్యూ వేదిక :-
- ఎన్ జి ఆర్ ఐ హై స్కూల్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ -500007.
ఇంటర్వ్యూ తేదీ :- 31-07-2025.
రిపోర్టింగ్ సమయం : ఉదయం 09:00 గంటల నుండి 10:00 గంటల వరకు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.8,000/- నుండి రూ.12, 000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో సంబంధి అర్హతా ధ్రువపత్రాల కాపీలు జతచేసి, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
అధికారిక వెబ్సైట్ :- https://ngrischool.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించినవారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment