పది పాస్ తో, ప్రభుత్వ సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు Govt Security Staff Recruitment 2024 Apply here.

పదో తరగతి అర్హత తో సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 📌 పది పాస్ తో ఈ సర్టిఫికెట్ ఉంటే పక్కా ఉద్యోగం. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూర్ ప్రధాన కేంద్రంగా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నవరత్న కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించిన వివిధ యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తూ దరఖాస్తులను స్వీకరించి నియమకాలు నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా కోటద్వార్ యూనిట్ విభాగంలోని హావిల్దర్ (సెక్యూరిటీ) WG-III పోస్టుల కోసం, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు గడువు 27.02.2024. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 03 . పోస్ట్ పేరు : హవిల్దర్ (సెక్యూరిటీ)/ WG-III . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే కనీసం 15 సంవత్సరాలు డిఫెన్స్ ఫోర్సెస్ సర్వీస్ (Indian Navy/ Army/ Air Force) లో అనుభవం కలిగి ఉండాలి. హెవీ మోటార్ వ...