డి.ఆర్.డి.ఓ హైదరాబాద్ టెన్త్ డిగ్రీ డిప్లొమా తో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వెంటనే దరఖాస్తు చేయండి. DRDO CEPTAM 11 STA TA 764 Staff Recruitment 2025 Apply Online here..
764 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్, గల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్. 📌 మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వివిధ విభాగాల్లోని సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900 - రూ.1,24,400/- చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 764. పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B - 561, టెక్నీషియన్-A - 203. ఉద్యోగస్థితి :: శాశ్వత ఉద్యోగాలు . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ(బ్యాచిలర్/ జనరల్/ టెక్నికల్), సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి....





































%20Posts%20here.jpg)

