TSPSC Teaching Staff Notification - 2022 | తెలంగాణలోని ప్రముఖ కళాశాల టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరలో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, అయితే తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రముఖ అటవీ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 6, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, అదేవిధంగా అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు విద్యార్హత దరఖాస్తు విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలు మీకోసం.. ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 27. *టీచర్ ఉద్యోగాలు - 2022* *ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన* ◆ *పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్* ◆ *ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్* ◆ *ప్రైమరీ టీచర్* ◆ *పీ ఈ టీ (మహిళా, పురుష)