BDL Recruitment 2022 | తెలంగాణ, సంగారెడ్డి లోని BDL 119 ఖాళీల భర్తీకి ప్రకటన.. పూర్తి దరఖాస్తు విధానం ఇక్కడ.
సంగారెడ్డి లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ 119 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన.. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ, సంగారెడ్డి లోని BDL 119 ఖాళీల భర్తీకి ప్రకటన.. పూర్తి దరఖాస్తు విధానం ఇక్కడ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.11.2022 నుండి, 25.11.2022 వరకు నేషనల్ అప్రెంటిస్ట్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని.. 30.11.2022 వరకు భారత్ డైనమిక్ లిమిటెడ్, బానూర్ నందు సమర్పించాలి. భారత్ డైనమిక్ లిమిటెడ్ అప్రెంటిషిప్ నియామకాలు - 2022: భారత ప్రభుత్వనికి చెందిన, భారత్ డైనమిక్ లిమిటెడ్ అప్రెంటిస్ట్ నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా, నోటిఫికేషన్ లో ఇచ్చిన కోడ్ (STLMEC000002) ఆధారంగా, అధికారిక పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: ఎలాంటి అనుభవం లేకుండా 66