TS SCERT Breaking NEWS : ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు | ఏప్రిల్ 7 నుండి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు | వివరాలివే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ఎండల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ఉంటాయని, అలాగే SA2 పరీక్షలు ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభమైన 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. 1 నుండి 9 వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 20వ తేదీన విద్యార్థులకు ఆన్సర్ షీట్ లు జారీ చేయాలని, ఏప్రిల్ 21వ తేదీన క్యుములేటివ్ రికార్డింగ్ లో నమోదు చేయాలని, ఏప్రిల్ 24న తుది ఫలితాలను జారీ చేసి, అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్-టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Hyd Jobs 2022 | హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల SA2 పరీక్ష సమయం అసలు చేసినట్లయితే: ◆ ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. ◆ ఏప్రిల్ 7న తెలుగు, ◆ ఏప్రిల్ 8న ఇంగ్లీష్, ◆ ఏప్రిల్ 11న గణితం, ◆ ఏప్రిల్ 12న పరిసరాల విజ్ఞానం పరీక్షలు జరుగుతాయి. SSC Study material 2022 By SCERT ‖ తె...