Govt Nurse JOB: ఎయిమ్స్ లో 2,552 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు సెలెక్ట్ అయితే రూ.49,000/- ప్రారంభ జీతం. వివరాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల కోసం, ఉమ్మడి ప్రవేశ పరీక్ష (NORCET) 10 Notice No. 17/2026, తేదీ: 24.02.2036 విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ కోర్సులో అర్హత ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వేలల్లో ఉండే అవకాశం ఉంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్.
లేదా
- జిఎన్ఎమ్ తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
వయపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో పాత పరీక్ష ఉంటుంది.
- NORCET - 2026 లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉంటుంది.
- ప్రిలిమినరీ, మెయిన్స్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
- ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది.
- మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
- ఇందులో 80 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టు నుండి,
- మిగిలిన 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి వస్తాయి.
- ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ అవకాశం ఉంటుంది.
- మెయిన్స్ పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,400/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ముఖ్య తేదీలు:
- NORCET - 2026 ప్రాథమిక పరీక్ష తేదీ : 11.04.2026 (ఆదివారం).
- NORCET - 2026 మెయిన్స్ పరీక్ష తేదీ : 30.04.2026 (గురువారం).
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ : 24.02.2026.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16.03.2026.
- ఆన్లైన్ దరఖాస్తుల కరెక్షన్ ప్రారంభం-ముగింపు తేదీ : 25.03.2026 నుండి 27.03.2026.
అధికారిక వెబ్సైట్ : https://aiimsexams.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment