Big Breaking - TSNPDCL Hall Tickets Released | జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల హాల్ టికెట్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఉత్తరం కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఏప్రిల్ చివరి వరకు స్వీకరించింది. నోటిఫికేషన్ ప్రకారం మే 28వ తేదీన నిర్వహించవలసిన రాత పరీక్షలను సాంకేతిక కారణాల వల్ల జూన్ 4వ తేదీన ఉదయం 10:30 గం. నుండి మధ్యాహ్నం 12:30 గం. నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి, లేదా ఈ క్రింది సోపానాలను అనుసరిస్తూ ఇక్కడే డౌన్లోడ్ చేయండి. TSNPDCL Junior Assistant-com-Computer Operator హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?. ఈ క్రింది సోపానాలను అనుసరించడం ద్వారా TSNPDCL Junior Assistant-com-Computer Operator హాల్ టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsnpdcl.cgg.gov.in/ Home పేజీలోని Services విభాగంలో క