Big Breaking - TSNPDCL Hall Tickets Released | జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల హాల్ టికెట్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఉత్తరం కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఏప్రిల్ చివరి వరకు స్వీకరించింది. నోటిఫికేషన్ ప్రకారం మే 28వ తేదీన నిర్వహించవలసిన రాత పరీక్షలను సాంకేతిక కారణాల వల్ల జూన్ 4వ తేదీన ఉదయం 10:30 గం. నుండి మధ్యాహ్నం 12:30 గం. నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి, లేదా ఈ క్రింది సోపానాలను అనుసరిస్తూ ఇక్కడే డౌన్లోడ్ చేయండి.
TSNPDCL Junior Assistant-com-Computer Operator హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?.
- ఈ క్రింది సోపానాలను అనుసరించడం ద్వారా TSNPDCL Junior Assistant-com-Computer Operator హాల్ టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేయవచ్చు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsnpdcl.cgg.gov.in/
- Home పేజీలోని Services విభాగంలో క్రింద కనిపిస్తున్న మొదటి లింక్ Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన అధికారిక వెబ్ పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీకు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
అవి;
- రిఫరెన్స్ ఐడి & పుట్టిన తేదీల ఆధారంగా..
- మీ పేరు & పుట్టిన తేదీ ఆధారంగా..
- మొబైల్ నెంబర్ & పుట్టిన తేదీ ఆధారంగా..
- మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా నమోదు చేసి, GO బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్టికెట్ రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకునే భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డైరెక్ట్ గా ఇప్పుడే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment