PJTAU Walk In Interview Recruitment 2026 టీచింగ్ అసిస్టెంట్ టీచింగ్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అసోసియేట్ టీచింగ్ అసిస్టెంట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో నిర్వహించి స్థానాలు భర్తీ చేయడానికి అధికారికంగా వరుసగా 12 జిల్లాలో పోస్టుల భర్తీకి ప్రకటనలను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ లను ఇక్కడ పొందవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్ ను సందర్శించి కూడా తగు వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్టులలో అవకాశాలను అందుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.32,000-49,000 ప్రతినెల వేతనం చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడండి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి TA/ DA లు ఉండవు. తగు సమాచారాన్ని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. Follow US for...



























