PJTAU Walk In Interview Recruitment 2026 టీచింగ్ అసిస్టెంట్ టీచింగ్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అసోసియేట్ టీచింగ్ అసిస్టెంట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో నిర్వహించి స్థానాలు భర్తీ చేయడానికి అధికారికంగా వరుసగా 12 జిల్లాలో పోస్టుల భర్తీకి ప్రకటనలను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ లను ఇక్కడ పొందవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్ ను సందర్శించి కూడా తగు వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్టులలో అవకాశాలను అందుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.32,000-49,000 ప్రతినెల వేతనం చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడండి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి TA/ DA లు ఉండవు. తగు సమాచారాన్ని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి. మీ జిల్లా ప్రకటనను డౌన్లోడ్ చేసి, వివరాలు తనిఖీ చేసి, ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
మహబూబ్ నగర్ జిల్లా ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
జనగాం జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
జగిత్యాల జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
సిద్దిపేట జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
కరీంనగర్ జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
హైదరాబాద్ జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగ ప్రకటన 1 :: డౌన్లోడ్ చేయండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగ ప్రకటన 2 :: డౌన్లోడ్ చేయండి.
పెద్దపల్లి జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగ ప్రకటన :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://pjtau.edu.in/
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment