వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ.. SIMCOAGRI Recruitment for Assistant, Saleman, Supervisor JOBs Apply here..
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! వివిధ విభాగాల్లోని 48 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. టెన్త్ ఇంటర్ డిగ్రీ అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. చిన్న రాత పరీక్ష తో ఉద్యోగ అవకాశం మీ సొంతం. భారత ప్రభుత్వ, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన, సౌత్ ఇండియా మల్టీ-స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (SIMCO) వివిధ విభాగాల్లోని 48 పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం. అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలను నమోదు చేస్తూ, అర్హత ధ్రువ పత్రాలు & దరఖాస్తు ఫీజు కాపీలను జత చేసి ఫిబ్రవరి 29, 2024 నాటికి ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా పంపించాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 48 . పోస్టుల వారీగా ఖాళీలు : ఆఫీస్ అసిస్టెంట్ - 12, సేల్స్ మాన్ - 22, సూపర్వైజర్ -14. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన