వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ.. SIMCOAGRI Recruitment for Assistant, Saleman, Supervisor JOBs Apply here..
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
- వివిధ విభాగాల్లోని 48 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
- టెన్త్ ఇంటర్ డిగ్రీ అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
- చిన్న రాత పరీక్ష తో ఉద్యోగ అవకాశం మీ సొంతం.
భారత ప్రభుత్వ, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన, సౌత్ ఇండియా మల్టీ-స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (SIMCO) వివిధ విభాగాల్లోని 48 పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం. అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలను నమోదు చేస్తూ, అర్హత ధ్రువ పత్రాలు & దరఖాస్తు ఫీజు కాపీలను జత చేసి ఫిబ్రవరి 29, 2024 నాటికి ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా పంపించాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 48.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ అసిస్టెంట్ - 12,
- సేల్స్ మాన్ - 22,
- సూపర్వైజర్ -14.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు; పదో తరగతి, ఐటిఐ, ఇంటర్ అర్హత అవసరం,
- సేల్స్ మాన్ పోస్టులకు; ఇంటర్మీడియట్, ఐటిఐ, ఏదైనా డిప్లోమో అవసరం.
- సూపర్వైజర్ పోస్టులకు; ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయపరిమితి :
- 12.01.2024 నాటికి
- General/ UR/ EWS అభ్యర్థులకు 21- 30 సంవత్సరాలు,
- SC/ ST లకు 21 - 35 సంవత్సరాలు,
- OBC లకు 21 - 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు:
- రాత పరీక్ష మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు
- జనరల్ నాలెడ్జ్ నుండి 30 మార్కులకు,
- గణితం (ఆప్టిట్యూడ్ & మెంటల్ ఎబిలిటీ) నుండి 25 మార్కులకు,
- అగ్రికల్చర్/ సెరికల్చర్ నుండి 25 మార్కులకు,
- కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్ నుండి 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షా సమయం ఒక గంట 30 నిమిషాలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు..
- ఆఫీస్ అసిస్టెంట్, సేల్స్ మాన్ లకు రూ.8,000/-,
- సూపర్వైజర్ లకు రూ.10,000/-. ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- Gen/ UR/ EWS/ OBC లకు రూ.500/-,
- SC/ ST లకు రూ.250/-.
📌 ఇప్పుడే ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://simcoagri.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 29.02.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- South India Multi-State Agriculture Co-Operative Society Limited, Head Office, Town Hall Campus, Near Old Bus Stand, Vellore - 632004.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment