Indian Post Skilled Artisans Recruitment 2022 | 8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and more Details here..
8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! 8దవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ భారీ శుభవార్త చెప్పింది. సంబంధిత విభాగంలో నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ పద్ధతిలో 09.01.2023 సాయంత్రం 05:00 వరకూ చేరే విధంగా దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 07. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. M.V Machanic (Skilled) - 04, 2. M.V. Electrician (Skilled) - 01, 3. Copper & Tinsmith - 01, 4. Upholster (Skilled) - 01. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి టెక్నికల్ విభాగంలో.. ✓ సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ✓ 8వ తరగతి అర్హతతో సంబంధిత టెక్నికల్ విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం ఉండాలి. ✓ M.V Machanic పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు