SVC Non Teaching JOBS: విద్యాశాఖ లైబ్రరీయన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీ. వివరాలు. Notification
లైబ్రరీయన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో 09.03.2026 నాటికి సమర్పించుకోవాలి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :01
- లైబ్రేరియన్ :01
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ :01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ/లైబ్రేరియన్ సైన్స్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని,40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/OBC/EWS అభ్యర్థులకు రూ.1000/-
- SC/ST/అభ్యర్థులకు రూ.500/-
- PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.svc.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 29.01.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 09.03.2026 వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


























Comments
Post a Comment