TS GRKS Recruitment 2021 | Apply Various Posts of Co-Ordinator, Computer Operator and Surveyor | Check Eligibility criteria and Online apply here...
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణలో గ్రామీణ రోజ్ గార్ కళ్యాణ్ సంస్థాన్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్ తో కంప్యూటర్ పరిజ్ఞానం, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులను నుండి రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి డిస్టిక్ కో ఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్, బ్లాక్ సర్వేర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేశారు. గ్రామీణ రోజ్ గార్ కళ్యాణ్ సంస్థాన్ క్రింది పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. పోస్టుల వివరాలు: 1. డిస్టిక్ కో ఆర్డినేటర్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 1 పోస్ట్ కేటాయించారు. 2. బ్లాక్ కోఆర్డినేటర్ విభాగంలో ప్రతి బ్లాక్ కు 1 పోస్ట్ కేటాయించారు. 3. కంప్యూటర్ ఆపరేటర్ లో ప్రతి బ్లాక్ కు 1 పోస్ట్ కేటాయించారు. 4. బ్లాక్ సర్వేయర్ లో ప్రతి బ్లాక్ కు 4 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 ఏ.ఎన్.యు లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. చివరి తేదీ: 20.08.2021. 📢 కోల్ ఇండియా లిమిటెడ్ లో 588 ఉద్యోగాలు... చివరి తేదీ: 09.09.2021. 📢 హెచ్‌యూఆర్‌ఎల్ లో నాన